అంబాలా ఎయిర్ బేస్‌లో రాష్ట్రపతి
ABN, Publish Date - Oct 29 , 2025 | 12:10 PM
భారత వైమానికి దళానికి చెందిన రఫేల్ యుద్ధ విమానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విహరిస్తున్నారు. ముందుగా భద్రతా దళాల నుంచి సైనిక వందనం స్వీకరించారు.
హరియాణా, అక్టోబర్ 29: హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరంలో దేశ ప్రథమ పౌరురాలు, త్రివిధ దళాల సుప్రీం కమాండర్ ద్రౌపది ముర్ము (President Droupadi Murmu ) భారత వైమానికి దళానికి చెందిన రఫేల్ యుద్ధ విమానంలో విహరిస్తున్నారు. ముందుగా భద్రతా దళాల నుంచి సైనిక వందనం స్వీకరించారు. ఫ్లైయింగ్ సూట్ ధరించిన రాష్ట్రపతి ప్రస్తుతం రఫేల్ యుద్ధ విమానంలో గగన విహారం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
ప్రయాణికుడి బ్యాగ్‌లో బుల్లెట్.. భద్రతా సిబ్బంది అలర్ట్
ఏపీ, తెలంగాణకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు... ఐఎండీ హెచ్చరిక
Read Latest National News And Telugu News
Updated at - Oct 29 , 2025 | 12:21 PM