బిగ్ డిబేట్.. ప్రవీణ్ ప్రకాశ్ సంచలన విషయాలు వెల్లడి..

ABN, Publish Date - Oct 12 , 2025 | 09:44 PM

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ ఆదివారం నాడు నిర్వహించిన బిగ్ డిబేట్‌లో మాజీ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

హైదరాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ ఆదివారం నాడు నిర్వహించిన బిగ్ డిబేట్‌లో మాజీ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను సర్వీస్‌లో జాయిన్ అయినప్పుడు చంద్రబాబే తన సీఎం అని చెప్పుకొచ్చారు. చంద్రబాబుతో కలిసి తాను భోజనం చేసేవాడినని ఆనాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తాను కంఫర్ట్‌గా ఫీల్ అయ్యే వాడిని కాదని, అది గమనించిన చంద్రబాబు మాత్రం ఇబ్బందిపడకని చెప్పేవారని గుర్తు చేసుకున్నారు.


ఇవి కూడా చదవండి..

కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం..!

మచాడో మాదిరే రాహుల్‌ పోరాటం

For More National News And Telugu News

Updated at - Oct 12 , 2025 | 09:47 PM