Vijayawda Incident: విజయవాడలో దారుణం.. పిన్నిని ముక్కలు ముక్కలుగా..

ABN, Publish Date - Oct 05 , 2025 | 01:26 PM

విజయవాడలో ఓ వృద్ధురాలి దారుణ హత్య సంచలనంగా మారింది. ఓ వ్యక్తి తన పిన్నిని అత్యంత క్రూరంగా నరికి చంపాడు. ఆపై ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసి కాలువలో పడేశాడు. పిన్ని వల్ల తనకు, తన భార్యకు గొడవలు జరుగుతున్నాయని కక్ష పెంచుకున్న అతను..

విజయవాడలో ఓ వృద్ధురాలి దారుణ హత్య సంచలనంగా మారింది. ఓ వ్యక్తి తన పిన్నిని అత్యంత క్రూరంగా నరికి చంపాడు. ఆపై ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసి కాలువలో పడేశాడు. పిన్ని వల్ల తనకు, తన భార్యకు గొడవలు జరుగుతున్నాయని కక్ష పెంచుకున్న అతను.. ఆమెను చంపి శరీరాన్ని ముక్కలు చేశాడు. మొండెం, తల, కాళ్లు, చేతుల్ని వేరు చేసి గోను సంచుల్లో కట్టి.. వేర్వేరు ప్రాంతాల్లోని మురుగుకాలువల్లో విసిరేశాడు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Oct 05 , 2025 | 01:26 PM