GST Charges: దీపావళికి డబల్ బొనాంజా.. భారీగా తగ్గనున్న ధరలు..
ABN, Publish Date - Aug 15 , 2025 | 09:38 PM
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. అదే వేదికగా పాకిస్తాన్, అమెరికాకు గట్టి సమాధానం చెప్పారు. దేశ యువత, ప్రజలపై వరాల జల్లు కురిపించారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. అదే వేదికగా పాకిస్తాన్, అమెరికాకు గట్టి సమాధానం చెప్పారు. దేశ యువత, ప్రజలపై వరాల జల్లు కురిపించారు. దీపావళికి డబుల్ ధమాకా ఉంటుందని.. జీఎస్టీని భారీగా తగ్గిస్తామన్న సంకేతాలను ఇచ్చారు. ప్రధానమంత్రి వికసిల్ రోజ్‌గారీ యోజన కింద ప్రైవేట్ రంగంలో తొలిసారి ఉద్యోగం సాధించిన వారికి కేంద్ర ప్రభుత్వం రూ.15వేలను ఇస్తుందని చెప్పారు. ఈ పథకం వల్ల మూడున్నర కోట్ల మంది లబ్ధి పొందనున్నారు.
Updated at - Aug 15 , 2025 | 09:38 PM