జనసేన నేతలపై పవన్ సీరియస్
ABN, Publish Date - Oct 20 , 2025 | 12:47 PM
నెల్లూరు జిల్లాకు చెందిన జనసేన నాయకులతో మాట్లాడిన జనసేనాని మరోసారి ఇలా పార్టీకి నష్టం జరిగేలా చూస్తే మాత్రం సహించేది లేదని, ఇష్టం లేకుంటే బయటకు వెళ్లిపోవచ్చని పవన్ కళ్యాణ్ తేల్చిచెప్పినట్లు సమాచారం.
అమరావతి, అక్టోబర్ 20: జనసేన నేతలకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) క్లాస్ తీసుకున్నారు. ఇటీవల టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్‌కు వ్యతిరేకంగా సమావేశాలు ఏర్పాటు చేయడంపై పవన్ సీరియస్ అయ్యారు. నెల్లూరు జిల్లాకు చెందిన జనసేన నాయకులతో మాట్లాడిన జనసేనాని మరోసారి ఇలా పార్టీకి నష్టం జరిగేలా చూస్తే మాత్రం సహించేది లేదని, ఇష్టం లేకుంటే బయటకు వెళ్లిపోవచ్చని పవన్ కళ్యాణ్ తేల్చిచెప్పినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
ఏపీ వర్సిటీలతో కలిసి పనిచేయండి..లోకేష్ పిలుపు
కొత్త అల్లుడికి మామ అదిరిపోయే సర్‌ప్రైజ్.. ఇట్స్ వెరీ స్వీట్
Read Latest AP News And Telugu News
Updated at - Oct 20 , 2025 | 01:04 PM