Pakistan: నిజాన్ని ఒప్పుకొన్న పాకిస్తాన్
ABN , First Publish Date - 2025-04-25T21:25:15+05:30 IST
‘‘మా దేశంలో ఉగ్రవాదులే లేరు.. వాళ్లకు మేము ఎలాంటి సాయం చేయట్లేదు’’.. ఇది చాలా ఏళ్లుగా పాకిస్తాన్ చెబుతున్న మాట. కానీ ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ రక్షణ మంత్రే సంచలన నిజాన్ని బయటపెట్టాడు.
‘‘మా దేశంలో ఉగ్రవాదులే లేరు.. వాళ్లకు మేము ఎలాంటి సాయం చేయట్లేదు’’.. ఇది చాలా ఏళ్లుగా పాకిస్తాన్ చెబుతున్న మాట. కానీ ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ రక్షణ మంత్రే సంచలన నిజాన్ని బయటపెట్టాడు. తగ మూడు దశాబ్దాలుగా తాము ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నట్లు ఒప్పుకొన్నారు. అయితే ఈ చెత్త పనులన్నీ అమెరికా కోసమే చేసినట్లు అంగీకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే వారంతా పాకిస్తాన్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు.