డ్రైవర్ బాలయ్య

ABN, Publish Date - Aug 15 , 2025 | 09:39 PM

ఆంధ్రప్రదేశ్‌‌లో స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడలో ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్‌‌లో స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడలో ప్రారంభించారు. ఆ క్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురంలో స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ నుంచి బాలయ్య క్యాంప్ కార్యాలయం వరకు ఆర్టీసీ బస్సును నడిపారు. బస్సులో మహిళా ప్రయాణికులను కూర్చోబెట్టుకుని రెండు కిలోమీటర్ల మేర బస్సును నడిపారు.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

దీపావళికి డబల్ బొనాంజా..భారీగా తగ్గనున్న ధరలు

H-1బీ వీసా రెన్యువల్ కు నో ఛాన్స్..ఎవరైనా వెళ్లిపోవాల్సిందే

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Aug 15 , 2025 | 09:39 PM