తెలంగాణ సంప్రదాయానికి మిస్ వరల్డ్ ముద్దుగుమ్మలు ఫిదా

ABN, Publish Date - May 25 , 2025 | 01:48 PM

హైదరాబాద్ అంటే ఎవరికి నచ్చదండి. ఎక్కడి నుంచి వచ్చినా .. మన భాగ్యనగరం అక్కున చేర్చుకుంటుంది.

హైదరాబాద్ అంటే ఎవరికి నచ్చదండి. ఎక్కడి నుంచి వచ్చినా .. మన భాగ్యనగరం అక్కున చేర్చుకుంటుంది. అంతటి అందమైన నగరం మన హైదరాబాద్. అలాంటి హైదరాబాద్ అందానికి మిస్ వరల్డ్ ముద్దుగుమ్మలు ఫిదా అయ్యారు. తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలతోపాటు సుందరమైన మన హైదరాబాద్ సురక్షితమైనదంటూ వారు ప్రశంసల వర్షం కురిపించారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - May 25 , 2025 | 01:48 PM