తెలంగాణ సచివాలయంలో సందడి చేసిన ముద్దుగుమ్మలు

ABN, Publish Date - May 18 , 2025 | 09:34 PM

తెలంగాణ సెక్రటేరియట్ వద్ద మిస్ వరల్డ్ పోటీదారులు సందడి చేశారు. సెక్రటేరియట్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహాం వద్ద ఫొటో సెషన్‌కు అందగత్తెలు హాజరయ్యారు.

తెలంగాణ సెక్రటేరియట్ వద్ద మిస్ వరల్డ్ పోటీదారులు సందడి చేశారు. సెక్రటేరియట్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహాం వద్ద ఫొటో సెషన్‌కు అందగత్తెలు హాజరయ్యారు. ఈ సందర్బంగా సెక్రటేరియట్ విశేషాలను వారికి అధికారులు వివరించారు. సెక్రటేరియట్ బ్యాక్ డ్రాప్‌తో సుందరీమణులు ఫొటోలు దిగారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - May 18 , 2025 | 09:35 PM