Miss World Competition: హైదరాబాద్‌లో తొలిసారి మిస్ వరల్డ్ పోటీలు

ABN , First Publish Date - 2025-04-26T21:52:26+05:30 IST

భాగ్యనగరంలో ఫ్యాషన్ గ్లామర్ ప్రపంచం సరికొత్త సందడిని నెలకొల్పుతోంది. ఈవెంట్స్ రంగం ఉత్సాహంతో ఉరకలేస్తోంది. మిస్ వరల్డ్ పోటీలకు తొలిసారిగా ఆతిథ్యమివ్వడం .. నగరానికి మరింత గ్లోబల్ లుక్ తెచ్చిపెడుతోంది.

Miss World Competition: హైదరాబాద్‌లో తొలిసారి మిస్ వరల్డ్ పోటీలు

భాగ్యనగరంలో ఫ్యాషన్ గ్లామర్ ప్రపంచం సరికొత్త సందడిని నెలకొల్పుతోంది. ఈవెంట్స్ రంగం ఉత్సాహంతో ఉరకలేస్తోంది. మిస్ వరల్డ్ పోటీలకు తొలిసారిగా ఆతిథ్యమివ్వడం .. నగరానికి మరింత గ్లోబల్ లుక్ తెచ్చిపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాలకు సంబంధించిన ముద్దుగుమ్మలు ఈ పోటీలో పాల్గొనబోతున్నారు. మే 6, 7 వ తేదీల్లో కంటెస్టెంట్స్ హైదరాబాద్‌లో అడుగుపెట్టనున్నారు. హైదరాబాద్ ఫ్యాషన్ మోడలింగ్ రంగానికి మరింత ఊతమిస్తాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated Date - 2025-04-26T21:52:27+05:30 IST