పులివెందులలో చిరుత సంచారం..!

ABN , First Publish Date - 2025-02-16T12:51:21+05:30 IST

ఏపీలోని కడప జిల్లా పులివెందులలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. 20 రోజులుగా పులులు సంచనిస్తు్న్నాయంటూ స్థానికులు చెబుతున్నారు. తాజాగా తుమ్మలపల్లి సమీపంలోని పొలాల్లో చిరుత పులి పిల్లలను స్థానిన రైతులు గుర్తించారు.

పులివెందులలో చిరుత సంచారం..!

ఏపీలోని కడప జిల్లా పులివెందులలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. 20 రోజులుగా పులులు సంచనిస్తు్న్నాయంటూ స్థానికులు చెబుతున్నారు. తాజాగా తుమ్మలపల్లి సమీపంలోని పొలాల్లో చిరుత పులి పిల్లలను స్థానిన రైతులు గుర్తించారు. కొన్ని రోజుల క్రితం లింగాల మండలంలో విద్యుత్ షాక్‌తో మగ చిరుత మృతి చెందింది. తరచూ చిరుత పులులు సంచరిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2025-02-16T12:51:37+05:30 IST