భద్రాచలం రామాలయం ఈవో పై దాడి

ABN, Publish Date - Jul 08 , 2025 | 10:11 PM

భద్రాచలం రామాలయం ఈవోపై దాడి జరిగింది. అల్లూరు జిల్లా పురుషోత్తపట్నంలో రామాలయం భూముల విషయంలో వివాదం నెలకొంది.

భద్రాచలం రామాలయం ఈవోపై దాడి జరిగింది. అల్లూరు జిల్లా పురుషోత్తపట్నంలో రామాలయం భూముల విషయంలో వివాదం నెలకొంది. ఈ క్రమంలో భూ ఆక్రమణలను పరిశీలించేందుకు ఆలయ ఈవో రమాదేవితోపాటు సిబ్బందిపై దాడి చేశారు. భద్రాచలానికి కూత వేటు దూరంలో పురుషోత్తపట్నం ఉంది. ఈ గ్రామంలోని రామాలయానికి చెందిన భూములను కొందరు కబ్జా చేశారంటూ ఆరోపణలు ఉన్నాయి.

ఈ వీడియోలను వీక్షించండి..

టీటీడీ ఏఈవో రాజశేఖర్ బాబు పై సస్పెన్షన్ వేటు

ఫైళ్ల దహనం కేసు.. మదనపల్లె మాజీ ఆర్డీవో మురళి అరెస్ట్

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jul 08 , 2025 | 10:12 PM