బ్రిటన్‌కు బై బై.. దుబాయ్ కి లక్ష్మీ మిట్టల్
ABN, Publish Date - Nov 24 , 2025 | 09:57 PM
పారిశ్రామికవేత్తలను వేధిస్తే ఏం జరుగుతుందో తెలుసా? మీ దేశం కాకపోతే మరో దేశమని చెప్పి వాళ్లు వెళ్లిపోతారు.
పారిశ్రామికవేత్తలను వేధిస్తే ఏం జరుగుతుందో తెలుసా? మీ దేశం కాకపోతే మరో దేశమని చెప్పి వాళ్లు వెళ్లిపోతారు. బ్రిటన్‌లో కూడా ప్రస్తుతం అదే జరుగుతోంది. స్టీల్ దిగ్గజం లక్ష్మీ మిట్టల్ ఆ దేశం వదిలి వెళ్లిపోతున్నారు. పలు దేశాలు ఆయన్ని రమ్మని ఆహ్వానిస్తున్నాయి.
Updated at - Nov 25 , 2025 | 09:06 AM