KTR: ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు.. అరెస్ట్ ఖాయమేనా
ABN, Publish Date - Jun 16 , 2025 | 10:37 AM
ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్ (KTR) నేడు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో అవినీతి ఆరోపణలపై ఆయన అరెస్ట్ అవకాశాలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ (KTR) ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యారు. రూ.44 కోట్ల లావాదేవీలపై ఆయనను అధికారులు ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ ఈ విచారణను రాజకీయ కుట్రగా ఖండిస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. మరోవైపు ఏ1గా ఉన్న కేటీఆర్ అరెస్ట్ అవకాశాలపై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.
Updated at - Jun 16 , 2025 | 10:53 AM