చంద్రయాన్ 4..ముహూర్తం ఫిక్స్

ABN, Publish Date - Nov 17 , 2025 | 10:06 PM

ఇస్రో జైత్ర యాత్ర కొనసాగుతోంది. వచ్చే ఏడాది మార్చిలోపు ఏడు ప్రయోగాలు చేస్తోందని ఆ సంస్థ చైర్మన్ నారాయణన్ ప్రకటించారు.

ఇస్రో జైత్ర యాత్ర కొనసాగుతోంది. వచ్చే ఏడాది మార్చిలోపు ఏడు ప్రయోగాలు చేస్తోందని ఆ సంస్థ చైర్మన్ నారాయణన్ ప్రకటించారు. ప్రపంచ స్పేస్ అకాడమీలో భారత్ వాటా గణనీయంగా పెరగనుంది. మానవరహిత అంతరిక్ష యాత్ర ఇస్రో ఎప్పుడు చేయనుంది?.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

బెంగాల్ రాజ్‌భవన్‌లో భద్రతా సిబ్బంది సోదాలు

స్థానిక ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం

మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Nov 17 , 2025 | 10:06 PM