Indians Richest Perons: సంపన్న దేశం గా భారత్.. టాప్ ప్లేస్‌లో భారతీయులు

ABN, Publish Date - Sep 19 , 2025 | 09:34 PM

భారతదేశంలో కోటీశ్వరుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఇండియా కోటీశ్వరుల ఫ్యాక్టరీగా మారుతోంది. ఈ విషయం మెర్సిడెజ్ బెంజ్ హురూన్, ఇండియా వెల్త్ రిపోర్టులో స్పష్టమైంది.

భారతదేశంలో కోటీశ్వరుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఇండియా కోటీశ్వరుల ఫ్యాక్టరీగా మారుతోంది. ఈ విషయం మెర్సిడెజ్ బెంజ్ హురూన్, ఇండియా వెల్త్ రిపోర్టులో స్పష్టమైంది. 8.50 కోట్లకు పైగా ఆస్తులు.. అంటే మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఉన్న కుటుంబాలు దాదాపు 9 లక్షల వరకూ ఉన్నాయి. ఇండియా సంపన్నులు ఉన్న పేద దేశమా..


మన దేశంలో సంపన్నుల సంఖ్య ప్రతి ఏటా భారీగా పెరుగుతోంది. మిలియనీర్లను తయారు చేసే ఫ్యాక్టరీగా భారత్ మారుతోంది. ఈ విషయం మెర్సిడెజ్ బెంజ్ హురూన్, ఇండియా వెల్త్ రిపోర్ట్-2025 స్పష్టం చేసింది. దేశంలో లక్ష్మీపుత్రులు విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తున్నారని, పలు రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారని, ప్రపంచాన్నే ప్రభావితం చేస్తున్నారని ఆ నివేదిక వివరించింది.

Updated at - Sep 19 , 2025 | 09:34 PM