Hydra Commissioner: ఫాతిమా కాలేజీ అందుకే కూల్చలేదు
ABN, Publish Date - Aug 24 , 2025 | 09:48 AM
వందేళ్ల ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు.
వందేళ్ల ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. అక్రమణలకు గురైన చెరువులను అభివృద్ధి చేసే క్రమంలో అనేక అవరోధాలు, విమర్శలను ఎదుర్కుంటున్నామని తెలిపారు. ఫాతిమా కాలేజీ, మల్లారెడ్డి సంస్థలపై ఫైనల్ నోటిఫికేషన్ రావాల్సి ఉందన్నారు. ఒక సరస్సును అభివృద్ధి చేయడం అంటే చిన్న విషయం కాదన్నారు. బతుకమ్మ కుంట విషయంలో.. కోర్టులో చాలా కేసులు ఎదుర్కొవలసి వచ్చిందని ఆయన గుర్తు చేశారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
సీఎం రేవంత్ ఆదేశాలు..అధికార లాంఛనాలతో సురవరం సుధాకర్ రెడ్డి అంత్యక్రియలు
అమలాపురంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు గ్రీన్ సిగ్నల్
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Aug 24 , 2025 | 09:48 AM