డేంజర్ లో హైదరాబాద్ పబ్లిక్.. పెరిగిన వాయు కాలుష్యం..!

ABN, Publish Date - Dec 25 , 2025 | 09:57 PM

దేశ రాజధాని ఢిల్లీలో ఎంతటి వాయు కాలుష్యం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హైదరాబాద్ మహా నగరంలోనూ వాయు కాలుష్యం విజృంభిస్తోంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఎంతటి వాయు కాలుష్యం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హైదరాబాద్ మహా నగరంలోనూ వాయు కాలుష్యం విజృంభిస్తోంది. చలి కాలం కావటంతో అంతకంతకూ వాయు కాలుష్యం పెరుగుతోంది. వాయు కాలుష్యం స్థాయి డేంజర్ స్థాయికి చేరుకుంటోంది. జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జలుబు, దగ్గు, తుమ్ములతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 220కి చేరుకుంది. తిరుమలగిరిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 200కు చేరుకుంది.


ఇవి చదవండి

బిర్యానీ క్రేజ్.. స్విగ్గీలో నిమిషానికి 200 ఆర్డర్లు !

రుచికరమైన టమాటా కొబ్బరి చట్నీ.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది!

Updated at - Dec 25 , 2025 | 09:57 PM