ఆరు రోజులు సముద్రంలో 150 కిలోమీటర్లు ఆగకుండా ఈత కొట్టిన మహిళ
ABN, Publish Date - Jan 04 , 2025 | 06:33 PM
నడి సంద్రంలో స్విమ్మర్ గోలి శ్యామల సాహసం చేశారు. విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు 150 కిలో మీటర్లు అవలీలగా ఈది రికార్డు సృష్టించారు. మహిళల ఆరోగ్యం, పర్యాటక రంగ అభివృద్ధి లక్ష్యంతో కాకినాడ జిల్లా సామర్ల కోటకు చెందిన 52 ఏళ్ల గోలి శ్యామల డిసెంబర్ 28 వ తేదీన విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నుంచి ఈత ప్రారంభించారు.
కాకినాడ: నడి సంద్రంలో స్విమ్మర్ గోలి శ్యామల సాహసం చేశారు. విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు 150 కిలో మీటర్లు అవలీలగా ఈది రికార్డు సృష్టించారు. మహిళల ఆరోగ్యం, పర్యాటక రంగ అభివృద్ధి లక్ష్యంతో కాకినాడ జిల్లా సామర్ల కోటకు చెందిన 52 ఏళ్ల గోలి శ్యామల డిసెంబర్ 28 వ తేదీన విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నుంచి ఈత ప్రారంభించారు. జనవరి మూడో తేదీ శుక్రవారం మధ్యాహ్ననానికి కాకినాడ రూరల్ ఎన్టీఆర్ బీచ్‌కు చేరుకున్నారు. ఈ లక్ష్యాన్ని సాదించిన మొదటి స్విమ్మర్‌గా అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు.150 కిలో మీటర్లు ఆరు రోజుల పాటు ఈత కొట్టారు. స్విమ్మింగ్‌లో తనకు ఎన్నో విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయని గోలి శ్యామల అంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Vijayawada: నేటి నుంచే ఆ పథకం స్టార్ట్.. ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్..
Atchannaidu: వ్యవసాయ రంగంలో కొత్త టెక్నాలజీ
AP Ministers: తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులపై మంత్రులు ఏమన్నారంటే..
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated at - Jan 04 , 2025 | 07:22 PM