Cloud Burst: ప్రకృతి విలయం.. శవాల దిబ్బలా ఉత్తరాఖండ్

ABN, Publish Date - Sep 18 , 2025 | 10:00 PM

ఉత్తరాఖండ్‌లో మరోసారి మేఘ విస్పోటనం, డెహ్రాడూన్‌లో అర్ధరాత్రి మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. నదులన్నీ ప్రమాకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.

ఉత్తరాఖండ్‌లో మరోసారి మేఘ విస్పోటనం, డెహ్రాడూన్‌లో అర్ధరాత్రి మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. నదులన్నీ ప్రమాకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరదలో పాటూ వచ్చిన బురద, రాళ్లు, దుంగలకు చాలా వరకూ ఇళ్లు, దుకాణాలు, హోటళ్లు దెబ్బతిన్నాయి. రహదారులపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనాలు కొట్టుకుపోయాయి. రోడ్లు కోతకు గురవగా.. ఓ బ్రిడ్జి కొట్టుకుపోయింది.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి.

Updated at - Sep 18 , 2025 | 10:01 PM