చేప ప్రసాదం పంపిణీ .. పోటెత్తిన జనం
ABN, Publish Date - Jun 08 , 2025 | 05:35 PM
హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప పిల్లల ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది.
హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప పిల్లల ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. మృగశిర కార్తీ సందర్బంగా ఆస్మా బాధితులకు బత్తిన కుటుంబం తరతరాలుగా ఈ చేప ప్రసాదాన్ని అందిస్తోంది. ఈ చేప ప్రసాదం కోసం తెలంగాణ నుంచే కాకుండా.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి భారీ ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారని నిర్వాహాకులు తెలిపారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jun 08 , 2025 | 05:41 PM