శ్రీ సంత్ సేవాలాల్ మందిర ప్రాంగణంలో మంటలు
ABN, Publish Date - Feb 14 , 2025 | 02:01 PM
రెండు రోజుల్లో శ్రీసంత్ సేవాలాల్ 286 జయంతి సందర్భంగా భక్తులు, సాధువులు ఉండడానికి ఏర్పాట్లు చేస్తున్నామని.. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు శ్రీసంత్ సేవాలాల్ మందిర ప్రాంగణంలో నిప్పు పెట్టారని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
మహబూబాబాద్: శివారులోని శ్రీ సంత్ సేవాలాల్ మందిర (Sri Santh Sewalal Temple) ప్రాంగణంలో మంటలు (Fire) చెలరేగాయి. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఈ విషయంపై కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) పార్టీల నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మరో రెండు రోజుల్లో గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీసంత్ సేవాలాల్ జయంతి వేడుకలు జరగనున్న నేపథ్యంలో మందిర ప్రాంగణంలో మంటలు ఎలా వచ్చాయనే చర్చ మొదలైంది. నిప్పు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని నేతలు కోరుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్త కూడా చదవండి..
శ్రీశైలం మల్లన్నకు 360 మూరల తలపాగా
ఈ వార్తలు కూడా చదవండి..
మరోసారి రెచ్చిపోయిన మోహన్ బాబు బౌన్సర్లు
కుంభమేళాలో జరుగుతున్న తీరు ఓ ప్రపంచ చరిత్ర
ఆ హార్డ్ డిస్క్‌లో 300లకు పైగా నగ్న వీడియోలు..
సంజీవయ్య జీవిత ప్రస్థానం స్ఫూర్తిదాయకం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Feb 14 , 2025 | 02:01 PM