గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం

ABN, Publish Date - May 18 , 2025 | 05:43 PM

గుల్జార్ హౌస్‌లో అగ్ని ప్రమాదం ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ అగ్ని ప్రమాదం కారణాలపై ఫైర్, పోలీస్ ఉన్నతాధికారులు విశ్లేషిస్తున్నారు.

గుల్జార్ హౌస్‌లో అగ్ని ప్రమాదం ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ అగ్ని ప్రమాదం కారణాలపై ఫైర్, పోలీస్ ఉన్నతాధికారులు విశ్లేషిస్తున్నారు. మృతుల సంఖ్య భారీగా పెరగడానికి గల కారణాలను సైతం వారు ఆరా తీస్తున్నారు. మూడుతంస్తుల భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. ఏసీ కంప్రెసర్‌ పేలిపోవడంతోపాటు షార్ట్ సర్క్యూట్ కారణంగా.. ప్రమాద తీవ్రత పెరిగింది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - May 18 , 2025 | 05:43 PM