ఆ భూమి నాది..భయపెట్టి నా మామిడి తోటను కొట్టేశారు

ABN, Publish Date - Jul 01 , 2025 | 10:10 PM

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం రామనాథ్‌పూరంలో రెండు కుటుంబాల మధ్య వివాదం.. చెట్లు నరికివేతకు దారి తీసింది.

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం రామనాథ్‌పూరంలో రెండు కుటుంబాల మధ్య వివాదం.. చెట్లు నరికివేతకు దారి తీసింది. కోర్టులో భూ వివాదం కొనసాగుతుండగా.. జయచంద్ర అనే వ్యక్తి తన తోటలోని 150 మామిడి చెట్లను నరికి వేశారని రైతు ఆరోపించారు. ఆ భూమి తనదని జయచంద్ర భయపెడుతున్నారని రైతు స్పష్టం చేశారు. భూ రికార్డులు సైతం తన పేరిటే ఉన్నాయని రైతు పద్మనాభం చెప్పారు.

ఈ వీడియోలను వీక్షించండి..

ట్రంప్ కు షాక్.. పార్టీ పెడతా అంటున్న మస్క్

ఎయిర్‌ ఇండియాపై దావాకు సిద్ధమైన బ్రిటన్‌ బాధిత కుటుంబాలు

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jul 01 , 2025 | 10:16 PM