ట్రంప్ బిగ్ షాక్.. మీ వీసా.. మా ఇష్టం..!

ABN, Publish Date - Dec 10 , 2025 | 10:09 PM

వీసా అపాయింట్‌మెంట్లు వాయిదా పడ్డాయి. సోషల్ మీడియా చెకింగ్‌ రూల్ రాబోతుండడంతో.. గందరగోళం నెలకొంది.

వీసా అపాయింట్‌మెంట్లు వాయిదా పడ్డాయి. సోషల్ మీడియా చెకింగ్‌ రూల్ రాబోతుండడంతో.. గందరగోళం నెలకొంది. హెచ్ 1 బీ వీసా కావాలనుకునే వారికి జనవరి 15 తర్వాత చూద్దామనుకుంటున్నారు అమెరికా అధికారులు. ప్రస్తుతం అపాయింట్‌మెంట్ ఇచ్చిన వారికి.. మార్చి తర్వాత ఇచ్చే ఛాన్స్ ఉంది. దీంతో వలసదారులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

వివేకా హత్య కేసుపై సీబీఐ కోర్టు కీలక ఆదేశం

మీ పని తీరు మార్చుకోండి..! మంత్రులకు,అధికారులకు సీఎం చంద్రబాబు హెచ్చరిక

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Dec 10 , 2025 | 10:11 PM