Cyber criminals: సైబర్ నేరగాళ్ల రూటే వేరు..డిజిటల్ పేమెంట్స్ ఘరానా మోసం
ABN, Publish Date - Feb 02 , 2025 | 09:36 PM
సైబర్ నేరగాళ్లు రోజుకో సరికొత్త మార్గం ఎంచుకుంటున్నారు. ఆన్‌లైన్ మోసాలు,డిజిటల్ అరెస్ట్‌లకు పోలీసులు బ్రేక్ వేస్తుండటంతో ఇప్పుడు కొత్తగా జంప్ డిపాజిట్ అంటున్నారు.
సైబర్ నేరగాళ్లు రోజుకో సరికొత్త మార్గం ఎంచుకుంటున్నారు. ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ అరెస్ట్‌లకు పోలీసులు బ్రేక్ వేస్తుండటంతో ఇప్పుడు కొత్తగా జంప్ డిపాజిట్ అంటున్నారు. ఇప్పటికే ఈ తరహా మోసాలపై హైదరాబాద్ నగరంలో కేసులు నమోదవుతున్నాయి. సైబర్ క్రైం ఇప్పుడు ఈ మాట చాలామందిని భయపెడుతోంది.
అయితే పోలీసులు చేస్తున్న అవగాహనతో పాటు సోషల్ మీడియా ప్రచారంతో చాలామంది ఇప్పటికే అప్రమత్తం అయ్యారు. దీంతో సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త రూట్‌లో వెళ్తున్నారు. కార్డు మోసాలకు చెక్ పడటంతో ఆన్‌లైన్, డిజిటల్ అరెస్ట్‌లకు తెరలేపారు. వాటికి కూడా పోలీసులు చెక్ పెట్టడంతో ఇప్పుడు కొత్తగా జంప్ డిపాజిట్ అంటున్నారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 02 , 2025 | 09:38 PM