కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్..

ABN, Publish Date - Mar 13 , 2025 | 01:19 PM

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్‌గా మారింది. సభ మీ సొంతం కాదంటూ స్పీకర్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడడం రచ్చకు దారి తీసింది. జగదీష్ రె్డ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. జగదీష్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్‌ (Congress vs BRS)గా మారింది. సభ మీ సొంతం కాదంటూ స్పీకర్‌ (Speaker)ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MlA), మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Ex Minister Jagadish Reddy) మాట్లాడడం రచ్చకు దారి తీసింది. జగదీష్ రె్డ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ (Congress) అభ్యంతరం వ్యక్తం చేసింది. జగదీష్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మంత్రి శ్రీధర్ రెడ్డి (Minister Sridhar Reddy) జోక్యం చేసుకుని జగదీష్ రెడ్డి స్పీకర్‌ను బెదిరిస్తున్నారని.. ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని అన్నారు. ఏడాదిలో ఏం చేయాలో చేసి తమ సత్తా చూపించామన్నారు. ఏం చేయబోతున్నమో కూడా చెప్పామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Also Read..:

పాడి కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే కౌంటర్


ఈ వార్తలు కూడా చదవండి..

ఇంకోసారి పొరపాటు చేయాలంటే..మంత్రి నారా లోకేష్

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీకి రెండోసారి నోటీసులు..

నంద్యాల జిల్లా, కంపమలలో భగ్గుమన్న పాత కక్షలు

For More AP News and Telugu News

Updated at - Mar 13 , 2025 | 01:19 PM