పసుపు చొక్కాతో సీఎం చంద్రబాబు గ్రాండ్ ఎంట్రీ

ABN, Publish Date - May 27 , 2025 | 11:21 AM

TDP Mahanadu 2025: కడపలో టీడీపీ మహానాడు సందడి నెలకొంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పసుపు చొక్కా ధరించి మహానాడు వద్దకు గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు.

కడప, మే 27: కడప జిల్లాలో టీడీపీ మహానాడు (TDP Mahanadu 2025) కోలాహలం నెలకొంది. పార్టీ చీఫ్, సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పసుపు చొక్కాతో మహానాడు ప్రాంగణం వద్ద గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎంకు మంత్రులు, టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఆపై చిత్తూరు ప్రతినిధుల కౌంటర్‌లో ముఖ్యమంత్రి తన పేరును నమోదు చేసుకున్నారు. అనంతరం ఎన్టీఆర్ ఫోటో డిజిటల్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన సీఎం.. ఎగ్జిబిషన్‌ను తిలకించారు.


తరువాత రక్తదాన శిబిరాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోను వీక్షించండి.


ఇవి కూడా చదవండి

కన్నప్పకు బిగ్‌ షాక్.. ఏం జరిగిందంటే

సింధూ నాగరికతకు ముందే మరోటి

Read Latest AP News And Telugu News

Updated at - May 27 , 2025 | 11:22 AM