Vallabhaneni Vamsi: వంశీకి రిమాండ్ పొడిగింపు

ABN , First Publish Date - 2025-03-28T13:57:36+05:30 IST

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేని వంశీ రిమాండ్‌ను సీఐడీ కోర్టు పొడిగించింది. దీంతో ఏప్రిల్ 9వ తేదీ వరకూ ఉండన్నారు.

Vallabhaneni Vamsi: వంశీకి రిమాండ్ పొడిగింపు

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేని వంశీ రిమాండ్‌ను సీఐడీ కోర్టు పొడిగించింది. దీంతో ఏప్రిల్ 9వ తేదీ వరకూ ఉండన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నేటితో రిమాండ్ ముగియడంతో వంశీని.. శుక్రవారం గన్నవరం పోలీసులు కోర్టులో హాజరుపరచారు. ఈ కేసుపై వంశీకి ఏప్రిల్ 9వరకూ రిమాండ్ పొడిగిస్తూ కోర్పు తీర్పు ఇచ్చింది. దీంతో వంశీని విజయవాడ జైలుకు తరలించారు. మరోవైపు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated Date - 2025-03-28T13:57:42+05:30 IST