ఎస్ఎల్‌బీసీ..క్యాడవర్ డాగ్స్ ఆపరేషన్..
ABN, Publish Date - Mar 07 , 2025 | 12:07 PM
ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల మృత దేహాలను గుర్తించేందుకు క్యాడవర్ డాగ్స్ బృందాన్ని లోపలకు పంపిస్తున్నారు. టన్నెల్ వద్ద కొనసాగుతున్న పనులను నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్ భాగవత్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
నాగర్ కర్నూల్: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ (SLBC Tunnel )లో చిక్కుకున్న కార్మికుల మృత దేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మృత దేహాలను బయటకు తీసేందుకు కొద్ది రోజులుగా రిస్క్యూ ఆపరేషన్ (Rescue operation) కొనసాగుతోంది. దీనిలో భాగంగా శుక్రవారం ఉదయం క్యాడవర్ డాగ్స్ టీమ్ (Cadaver Dogs Team) టెన్నెల్‌లోకి వెళ్లింది. ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందంతోపాటు తవ్వేందుకు అవసరమైన సామాగ్రితో 110 మందితో కూడిన టీమ్ టన్నెల్‌లోకి వెళ్లింది. 15 అడుగుల లోపల ఉన్నా గుర్తించగలవు. టన్నెల్ వద్ద కొనసాగుతున్న పనులను నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్ భాగవత్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Read More News..:
నా భర్త వల్లే బ్రతికి ఉన్నాను: కల్పన
ఈ వార్తలు కూడా చదవండి..
విక్రాంత్ రెడ్డికి ముందస్తు బెయిల్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Mar 07 , 2025 | 12:07 PM