Social Media Effect: వ్యాపారాలకు లాస్..

ABN , First Publish Date - 2025-04-21T22:00:53+05:30 IST

సోషల్ మీడియా కారణంగా వ్యాపారం తలకు మించిన భారమవుతోంది. మైక్రో లెవల్ నుంచి భారీ స్థాయిలో ఏదో చేసేద్దామనుకుంటే చివరకు బూమ్‌రాంగ్ అవుతోంది.

Social Media Effect: వ్యాపారాలకు లాస్..

సోషల్ మీడియా కారణంగా వ్యాపారం తలకు మించిన భారమవుతోంది. మైక్రో లెవల్ నుంచి భారీ స్థాయిలో ఏదో చేసేద్దామనుకుంటే చివరకు బూమ్‌రాంగ్ అవుతోంది. ఆర్థికంగా భారీగా నష్టం, సమాజికంగా అవమానం తప్పడం లేదు. దీనివల్ల అప్పటికప్పుడు వచ్చిన మంచి పేరు కాస్తా.. గాలి తీసిన బెలూన్‌లా తుస్సుమంటోంది..

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated Date - 2025-04-21T22:00:55+05:30 IST