Hydra: హైడ్రా అధికారులపై దాడి..
ABN , First Publish Date - 2025-03-27T13:51:18+05:30 IST
రంగారెడ్డి జిల్లా హల్మాస్‌గూడ బోయిన్‌పల్లి కాలనీలో హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. బీఆర్‌ఎస్ కార్పొరేటర్ భర్త శేఖర్ కూల్చివేతలను అడ్డుకున్నారు. హైడ్రా అధికారులపై దాడికి యత్నించారు.
రంగారెడ్డి జిల్లా హల్మాస్‌గూడ బోయిన్‌పల్లి కాలనీలో హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. బీఆర్‌ఎస్ కార్పొరేటర్ భర్త శేఖర్ కూల్చివేతలను అడ్డుకున్నారు. హైడ్రా అధికారులపై దాడికి యత్నించారు. కూల్చివేతలను అడ్డుకున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లేఅవుట్‌లో చూపించిన రోడ్డును ఇవ్వలేదంటూ కొందరు స్థానికులు హైడ్రాను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా అధికారులు స్పందించి కూల్చివేతలు చేపట్టారు.