గోల్కొండ కోటలో బోనాల సందడి.. భారీగా భక్తులు
ABN, Publish Date - Jun 29 , 2025 | 09:12 AM
Bonalu: హైదరాబాద్, తెలంగాణ సంస్కృతికి, అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల సందడి మొదలైంది. చారిత్రాత్మక గోల్కొండ కోటలో బోనాల సమర్పణ ప్రారంభమయ్యాయి.
Hyderabad: తెలంగాణ సంస్కృతికి, అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల సందడి (Telangana Bonalu festival) మొదలైంది. చారిత్రాత్మక గోల్కొండ కోట (Golconda Fort)లో బోనాల సమర్పణ ప్రారంభమయ్యాయి. దీంతో ఆదివారం తెల్లవారుజామునుంచే భక్తులు (Devotees) గోల్కొండకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ సందర్భంగా గోల్కొండ కోట పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియోప్లే చేయండి.
ఇవి కూడా చదవండి:
విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో చోరీకి యత్నం..
కడపలో ఓ యువకుడు యువతిని బెదిరించి...
ఒకే వేదికపైకి ఉద్ధవ్ ఠాక్రే.. రాజ్ ఠాక్రే..
For More AP News and Telugu News
Updated at - Jun 29 , 2025 | 09:12 AM