Indrakeeladri Temple: ఇంద్రకీలాద్రికి పెద్ద ఎత్తున భవానీలు
ABN, Publish Date - Oct 02 , 2025 | 11:28 AM
జయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. విజయదశమి కావడంతో కనకదుర్గమ్మ అమ్మావారిని దర్శించుకోవడానికి వేకువజాము నుంచే భక్తులు క్యూలలో బారులు తీరారు.
విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. విజయదశమి కావడంతో కనకదుర్గమ్మ అమ్మావారిని దర్శించుకోవడానికి వేకువజాము నుంచే భక్తులు క్యూలలో బారులు తీరారు. దసరా శరన్నవరాత్రుల చివరి రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తు్న్నారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Oct 02 , 2025 | 11:28 AM