తిరుమలలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం

ABN, Publish Date - Dec 26 , 2025 | 07:49 AM

తిరుపతిలోని జాతీయ సంస్కృత విద్యాలయంలో ఏడో భారతీయ సమ్మేళనం ఈ రోజు అంటే..శుక్రవారం ప్రారంభంకానుంది. ఈ సమ్మేళనం నాలుగురోజుల పాటు జరగనుంది.

తిరుపతిలోని జాతీయ సంస్కృత విద్యాలయంలో ఏడో భారతీయ సమ్మేళనం ఈ రోజు అంటే..శుక్రవారం ప్రారంభంకానుంది. ఈ సమ్మేళనం నాలుగురోజుల పాటు జరగనుంది. దేశంలోని 1500 మంది ప్రతినిధులతోపాటు 60 మంది వీసీలు, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలతోపాటు విద్యార్థులు పాల్గొనున్నారు. ఈ సందర్భంగా 80 సాళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ సమ్మేళనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా యంత్రాంగం వెల్లడించింది.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

GHMC వార్డుల డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ విడుదల

ఇక మారరా..? వైసీపీ కి కొమ్ము కాస్తున్న అధికారులు..!

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Dec 26 , 2025 | 07:52 AM