Balakrishna: బాలయ్య నోట పవన్ మాట..హోరెత్తిన విజయవాడ

ABN, Publish Date - Feb 15 , 2025 | 08:30 PM

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మ్యూజికల్ నైట్ గ్రాండ్‌గా జరుగుతోంది. ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.

విజయవాడ: ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మ్యూజికల్ నైట్ గ్రాండ్‌గా జరుగుతోంది. ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ‌తోపాట, టాలీవుడ్ సీనియర్ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య నోట పవన్ మాట రావడంతో విజయవాడ వాసులు హోరెత్తించారు.

Updated at - Feb 15 , 2025 | 08:31 PM