రెండో చార్జిషీట్ లో జగన్ పేరు ..? తాడేపల్లిలో ప్రకంపనలు
ABN, Publish Date - Aug 06 , 2025 | 09:57 PM
క్రిమినల్స్ చాలా ఇంటెలిజెంట్స్‌గా ఉంటారని సీఎం నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
క్రిమినల్స్ చాలా ఇంటెలిజెంట్స్‌గా ఉంటారని సీఎం నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వారు వచ్చి.. రాజకీయ నేతలతో ఫొటోలు దిగుతారని చెప్పారు. ఈ నేపథ్యంలో రాజకీయ నేతలు చాలా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఈ రోజు కేబినెట్ బేటీ అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు పలు కీలక సూచనలు చేశారు.
ఈ వీడియోలు కూడా చూడండి..
ఏపీ మహిళలకు గుడ్ న్యూస్ .. కేబినెట్ లో కీలక నిర్ణయాలు
ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సీఎం ఫొటోలు..? సుప్రీం కీలక తీర్పు
మరిన్నీ వీడియోలు కూడా ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Aug 06 , 2025 | 10:14 PM