Pawan Kalyan: చొక్కాలు చించుకోలే..జగన్‌కు పవన్ కల్యాణ్ కౌంటర్
ABN, Publish Date - Aug 30 , 2025 | 09:52 PM
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వ్యాఖ్యల జోరు క్రమంగా పెరుగుతోంది. ప్రధానంగా వైసీపీ అధినేత జగన్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే పవన్ మరోసారి జగన్ గురించి పరోక్షంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ మధ్య కాలంలో ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర వ్యాఖ్యలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి (jagan mohan reddy), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మధ్య మాటల యుద్ధం ఎక్కువగా చర్చకి వస్తోంది. మేము చేస్తున్న పనుల గురించి చొక్కాలు చించుకోలే, జబ్బలు చరుచుకుని చెప్పలేదని పవన్ తాజాగా పేర్కొన్నారు. ఈ క్రమంలో పరోక్షంగా ఆయన జగన్ ప్రభుత్వంపై చేసిన విమర్శలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇంకా పవన్ ఏమన్నారనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
Updated at - Aug 30 , 2025 | 09:52 PM