అనంతపురంలో ఖాకీ సినిమా తరహా ఘటన

ABN, Publish Date - Feb 09 , 2025 | 12:19 PM

అనంతపురం: ఖాకీ సినిమా తరహాలో అనంతపురంలో జరిగిన దోపిడీ ఘటనను పోలీసులు చేధించారు. మధ్యప్రదేశ్‌కు వెళ్లి దోపిడీ దొంగల గ్రామంలో వారిని అరెస్టు చేశారు. 15 రోజుల క్రితం అనంతపురం శివారులోని రాజహంస రెసిడెన్సీలో రూ. 3 కోట్ల విలువైన బంగారు నగలు, రూ. 50 లక్షల నగదు దోపిడీ చేశారు.

అనంతపురం: ఖాకీ సినిమా తరహాలో అనంతపురంలో జరిగిన దోపిడీ ఘటనను పోలీసులు చేధించారు. మధ్యప్రదేశ్‌కు వెళ్లి దోపిడీ దొంగల గ్రామంలో వారిని అరెస్టు చేశారు. 15 రోజుల క్రితం అనంతపురం శివారులోని రాజహంస రెసిడెన్సీలో రూ. 3 కోట్ల విలువైన బంగారు నగలు, రూ. 50 లక్షల నగదు దోపిడీ చేశారు. ఇది మధ్యప్రదేశ్‌కు చెందిన దొంగల ముఠా పనిగా పోలీసులు గుర్తించారు. ఇండోర్ సమీపంలోని గ్రామంలో దొంగల ముఠా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు టీమ్‌తో అక్కడికి వెళ్ళారు. ముఠాలోని ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. కోటి విలువైన నగలను స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

ఈ వార్త కూడా చదవండి..

వైఎస్సార్‌సీపీకి షాకులు మీద షాకులు..


ఈ వార్తలు కూడా చదవండి..

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టుల మృతి

పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ.. యువకుడు మృతి..

దస్తగిరి ఫిర్యాదు కేసుపై విమర్శలకు తలెత్తిన విచారణ

జగన్‌కు సీఎం చంద్రబాబు కౌంటర్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Feb 09 , 2025 | 12:19 PM