కిరణ్ రాయలపై ఆరోపణలు చేసిన లక్ష్మీ అరెస్ట్
ABN, Publish Date - Feb 10 , 2025 | 04:25 PM
Lakshmi Arrest: ఆన్‌లైన్ చీటింగ్ కేసులో లక్ష్మీని తిరుపతిలో అరెస్ట్ చేశారు జైపూర్ పోలీసులు. పక్కా ప్రణాళికతో మాటు వేసి మరీ అరెస్ట్ చేశారు. జనసేన నేత కిరణ్ రాయలపై లక్ష్మీ పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
తిరుపతి, ఫిబ్రవరి 10: జనసేన పార్టీ తిరుపతి ఇన్‌చార్జ్ కిరణ్ రాయలపై (Janasena Leader Kiran Rayala) ఆరోపణలు చేసిన లక్ష్మీని పోలీసులు అరెస్ట్ చేశారు. జైపూర్ పోలీసులు ఆమెను తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. ఓ ఆన్‌లైన్ చీటింగ్ కేసులో లక్ష్మీ ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. ఇన్నాళ్లు పోలీసులకు కళ్లుగప్పి తిరుగుతున్నారు. గత రెండు రోజులుగా మీడియాలో ప్రత్యక్షం కావడంతో లక్ష్మీని మాటు వేసి పట్టుకున్నారు పోలీసులు. ఆమెపై పలు రాష్ట్రాల్లో చీటింగ్ బ్లాక్ మెయిల్ కేసులు ఉన్నాయి. లక్ష్మీని తిరుపతి నుంచి చెన్నై తరలిస్తున్నారు రాజస్థాన్ పోలీసులు.
ఇవి కూడా చదవండి...
Mastansai Case: మస్తాన్ సాయి కేసు.. ఏకంగా పోలీసులతోనే బేరసారాలు
అదొక్కటి గుర్తుపెట్టుకోండి.. స్టూడెంట్స్‌కు మోడీ సజెషన్
Read Latest AP News And Telugu News
Updated at - Feb 10 , 2025 | 04:25 PM