Weekly Horoscope: దసరా తర్వాత ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
ABN, Publish Date - Oct 04 , 2025 | 10:58 AM
దసరా పండుగ తర్వాత కొన్ని రాశుల వారికి కలిసొస్తుందని వేద పండితులు చెబుతున్నారు. ఈ వారంలో కొన్ని రాశుల వారికి ఆర్థిక సంబంధిత విషయాల్లో మెరుగుదల ఉంటుందని చెబుతున్నారు.
దసరా పండుగ తర్వాత కొన్ని రాశుల వారికి కలిసొస్తుందని వేద పండితులు చెబుతున్నారు. ఈ వారంలో కొన్ని రాశుల వారికి ఆర్థిక సంబంధిత విషయాల్లో మెరుగుదల ఉంటుందని చెబుతున్నారు. అలాగే మరికొన్ని రాశుల వారు కుటుంబ పరమైన అంశాల్లో ఆనందాన్ని పొందుతారట. ఇంతకీ ఈ వారంలో ఎవరెవరికి ఎలాంటి లాభాలు ఉన్నాయో.. ఈ వీడియోలో చూడండి..
Updated at - Oct 04 , 2025 | 10:58 AM