Home » horoscope weekly date
ఆ రాశి వారికి ఈ వారం తలపెట్టిన కార్యం నెరవేరుతుందని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. ఖర్చులు విపరీతంగా ఉంటాయని, ఆధ్యాత్మికత పెంపొందుతుంది తెలుపుతున్నారు. ఇంకా ఈవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఆ రాశి వారికి ఈ వారం లావాదేవీలతో తీరిక ఉండద ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే... ఓర్పు, నేర్పులకు పరీక్షా సమయమని, సంకల్పబలంతో యత్నాలు సాగించాలని తెలుపుతున్నారు. అంతేగాక.. కృషి నిదానంగా ఫలిస్తుందని, ఆదాయం సామాన్యమని, వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
ఈ వారం ఆ రాశివారికి గ్రహాల సంచారం అనుకూలంగా ఉంటుందని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే... వ్యవహారానుకూలత ఉందని, ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారని తెలుపుతున్నారు. తలపెట్టిన కార్యం విజయవంతమవుతుందని, పెట్టుబడులకు తరుణం కాదని తెలుపుతున్నారు.
ఆ రాశి వారికి ఈ వారం కార్యసిద్ధి, ధనయోగం ఉన్నాయి.. కానీ.. కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉంటే మంచిదని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగు.. శుభకార్యానికి హాజరవుతారు. వెండి, బంగారం జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఇంకా ఆయా రాశుల వారి జాతక ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిస్తే..
ఆ రాశి వారికి ఈ వారం లావాదేవీలతో అస్సలు తీరిక ఉండదని జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. కొన్ని వ్యవహారాల్లో ఒత్తిడికి గురి కావద్దని, ఉత్సాహంగా శ్రమించండం మంచిదని కూడా సూచిస్తున్నారు. అంతేగాక... మీ కృషి నిదానంగా ఫలిస్తుందని తెలుపుతున్నారు.
కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఆశావహదృక్పథంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. మీ కృషిత్వరలో ఫలిస్తుంది. ఆత్యీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖు లను చేస్తాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆహ్వానం అందుకుంటారు.
గ్రహస్థితి అనుకూలంగాఉంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి.ఆప్తులు సాయం అందిస్తారు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మంగళవారం నాడు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.
నేడు (7-11-2023 - మంగళవారం) మేష రాశివారికి గుడ్ న్యూస్. వీరికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లకు అవకాశం ఉంది. శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో ఉన్న మిథున రాశి వారికి ప్రోత్సాహరంగా ఉంటుంది.
ఈ వారం మీ రాశి ఫలాలు, అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 21 వరకు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోండి..