ఆస్తులు జప్తు చేయండి.. ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు

ABN, Publish Date - Jul 11 , 2025 | 10:19 PM

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రూ.32 వేల కోట్లు జప్తునకు కోరుతూ సిట్ పిటిషన్ దాఖలు చేసింది.

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రూ.32 వేల కోట్లు జప్తునకు కోరుతూ సిట్ పిటిషన్ దాఖలు చేసింది. అందుకు ఏసీబీ కోర్టు సానుకూలంగా స్పందించింది. ఆగస్టు 1వ తేదీ లోపు నోటీసులు ఇవ్వాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ వీడియోలను వీక్షించండి..

నల్లపురెడ్డి ని కాపాడుతుంది ఎవరు..?

లిక్కర్ రాణికి నేను సమాధానం చెప్పాలా..? 

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jul 11 , 2025 | 10:19 PM