కొడాలి నాని కోసం పోలీసుల వేట..

ABN, Publish Date - May 23 , 2025 | 01:37 PM

వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాని నానికి ఏపీ పోలీసులు లూక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాని నానికి ఏపీ పోలీసులు లూక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే పలు కేసులు ఆయనపై నమోదైన నేపథ్యంలో దేశం విడిచి వెళ్తారేమోననే సందేహం వచ్చిన నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించని నోటీసులను అన్ని పోర్టులతోపాటు ఎయిర్ పోర్టులకు పంపినట్లు సమాచారం.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - May 23 , 2025 | 01:37 PM