ABN Andhrajyothy 16 Anniversary: అక్రమార్కులకు సింహస్వప్నంగా ఏబీఎన్..
ABN, Publish Date - Oct 15 , 2025 | 12:42 PM
కామారెడ్డి వరదల రిపోర్టింగ్‌లో ఏబీఎన్ నంబర్ 1గా నిలిచింది. సిగాచి కార్మికుల మరణాలపై వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. గిరిజన తండాల్లో మరణాల నివారణకు కృషి చేసింది. ఆక్రమణదారులను రోడ్డుకీడ్చిన ఘనత కూడా ఏబీఎన్‌కే దక్కింది..

కొమురం భీం జిల్లాలో వరుస మరణాలతో భయపడి గిరిజన కుటుంబాలు గ్రామాలు వదిలేసి మరో చోటికి వెళ్లడంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనానికి పోలీసులు స్పందించారు. ఏఎస్పీ చిత్తరంజన్.. పోలీసులు, వైద్య బృందాలతో అక్కడికి చేరకున్నారు కనీసం రహదారి కూడా సరిగ్గా లేని ఏజెన్సీ ప్రాంతాలు కావడంతో బైకుపై పర్యటించారు. తిర్యాణి మండంలం సమతుల గుండం గ్రామంలో కొద్ది నెలల క్రితం ఒకే కుటంబానికి చెందిన నలుగురు చనిపోయారు. దీంతో తమ గ్రామానికి ఏదో కీడు పట్టింది భయపడి జనం ఇళ్లను ఖాళీ చేశారు. ఈ విషయాన్ని ఏబీఎన్ వెలుగులోకి తెచ్చింది. దీంతో అధికారులు ఆ గ్రామంలో వైద్య పరీక్షలు నిర్వహించారు.
మరింత సమాచారం కోసం ఈ వీడియోను చూడండి..
Updated at - Oct 15 , 2025 | 12:42 PM