Share News

Hyderabad: యూసుఫ్‏గూడ పోలీస్‌ గ్రౌండ్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN , Publish Date - Oct 28 , 2025 | 07:59 AM

యూసుఫ్‏గూడ పోలీస్‌ గ్రౌండ్‌లో తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ అండ్‌ 24 అసోసియేట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 28న బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా పరిసరాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని జాయింట్‌ సీపీ జోయల్‌ డేవిస్‌ పేర్కొన్నారు.

Hyderabad: యూసుఫ్‏గూడ పోలీస్‌ గ్రౌండ్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌ సిటీ: యూసుఫ్‏గూడ పోలీస్‌ గ్రౌండ్‌(Yusufguda Police Ground)లో తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ అండ్‌ 24 అసోసియేట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 28న బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా పరిసరాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని జాయింట్‌ సీపీ జోయల్‌ డేవిస్‌(Joint CP Joel Davis) పేర్కొన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు సాగించాలని సూచించారు.


city4.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

జూబ్లీహిల్స్‌లో బీజేపీ-మజ్లిస్‌ మధ్యే పోటీ

నేడు, రేపు భారీ వర్షాలు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 28 , 2025 | 07:59 AM