Share News

Hyderabad: ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. రాత్రి 7 గంటల నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN , Publish Date - Oct 22 , 2025 | 08:44 AM

సదర్‌ ఉత్సవ మేళా సందర్భంగా.. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని సిటీ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ జోయల్‌ డేవిస్‌ తెలిపారు. నగరంలోని నారాయణగూడ వైఎంసీఏ ప్రాంతంలో సదరు ఉత్సవ మేళా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Hyderabad: ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. రాత్రి 7 గంటల నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌ సిటీ: సదర్‌ ఉత్సవ మేళా సందర్భంగా.. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని సిటీ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ జోయల్‌ డేవిస్‌(City Traffic Joint CP Joel Davis) తెలిపారు. నగరంలోని నారాయణగూడ వైఎంసీఏ(Narayanaguda YMCA) ప్రాంతంలో సదరు ఉత్సవ మేళా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి 7 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 4 గంటల వరకు ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయని తెలిపారు.


city4.3.jpg

ఆయా ప్రాంతాల గుండా వెళ్లే నగరవాసులు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకోవాలని జాయింట్‌ సీపీ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్‌ హెల్స్‌ లైన్‌ నంబర్‌ 9010203626లో సంప్రదించాలని పేర్కొన్నారు.


city4.4.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్ప తగ్గుదల.. మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఆ జిల్లాలో స్కూళ్లకు సెలవు..!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 22 , 2025 | 08:44 AM