Electricity: ఆ ఏరియాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి కరెంట్ కట్..
ABN , Publish Date - Aug 23 , 2025 | 07:11 AM
టీజీఎస్పీడీసీఎల్ బాలాజీనగర్ సెక్షన్ పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు కోసం శనివారం పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ భీమాలింగప్ప ఓ ప్రకటనలో తెలిపారు.
- నగరంలో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలివే..
హైదరాబాద్: టీజీఎస్పీడీసీఎల్ బాలాజీనగర్ సెక్షన్(TGSPDCL Balajinagar Section) పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు కోసం శనివారం పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ భీమాలింగప్ప(AE Bhimalingappa) ఓ ప్రకటనలో తెలిపారు. వివేక్‌నగర్, కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్(Kukatpally Police Station), పీపుల్స్ హాస్పిటల్, ప్రతిభ డిగ్రీ కాలేజ్, ఓమ్మీ హాస్పిటల్, శ్రీ చైతన్య కాలేజ్, బాలాజీనగర్ దర్గా(Balajinagar Dargah), శాంతి నిలయం ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 వరకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News