Share News

Minister: ఎక్సైజ్‌ అకాడమీని తనిఖీ చేసిన మంత్రి జూపల్లి

ABN , Publish Date - Feb 01 , 2025 | 08:58 AM

రాజేంద్రనగర్‌(Rajendranagar)లోని ఎక్సైజ్‌ అకాడమీని మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అకాడమీలోని సదుపాయాలు, అక్కడి పరిస్థితులను శిక్షణ పొందుతున్న ట్రైనీ ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లను అడిగి తెలుసుకున్నారు.

Minister: ఎక్సైజ్‌ అకాడమీని తనిఖీ చేసిన మంత్రి జూపల్లి

హైదరాబాద్: రాజేంద్రనగర్‌(Rajendranagar)లోని ఎక్సైజ్‌ అకాడమీని మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అకాడమీలోని సదుపాయాలు, అక్కడి పరిస్థితులను శిక్షణ పొందుతున్న ట్రైనీ ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లను అడిగి తెలుసుకున్నారు. ట్రైనీలకు అందిస్తున్న భోజనం నాణ్యతపై అధికారులతో చర్చించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి కృష్ణారావు(Minister Krishna Rao) మాట్లాడుతూ.. అకాడమీలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ట్రైనీలకు ఇస్తున్న శిక్షణ, అందజేస్తున్న భోజనం విషయంలో లోటుపాట్లు వస్తే సహించేది లేదన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఆపరేషన్‌ స్మైల్‌.. 4,357 మంది చిన్నారులను రక్షించిన పోలీసులు


city6.2.jpg

ఈవార్తను కూడా చదవండి: Financial Survey: పన్ను వసూళ్లలో తెలంగాణ నం.1

ఈవార్తను కూడా చదవండి: ప్రయాగ్‌రాజ్‌లో నలుగురు మహిళల అదృశ్యం!

ఈవార్తను కూడా చదవండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా నరేందర్‌రెడ్డి

ఈవార్తను కూడా చదవండి: ఏకంగా సచివాలయంలో నకిలీ ఉద్యోగులు హల్‌చల్

Read Latest Telangana News and National News

Updated Date - Feb 01 , 2025 | 08:58 AM