Share News

Telangana Group 2 results: గ్రూప్‌-2 ఫలితాలు విడుదల..

ABN , Publish Date - Sep 28 , 2025 | 03:50 PM

తెలంగాణలో గ్రూప్-2 ఫలితాలు వెలువడ్డాయి. TGPSC గ్రూప్‌-2 ఫలితాలను విడుదల చేసింది.

Telangana Group 2 results: గ్రూప్‌-2 ఫలితాలు విడుదల..
Group2-Result

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 ఫలితాలు వెలువడ్డాయి. TGPSC గ్రూప్‌-2 ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు ఇవాళ (ఆదివారం) TGPSC చైర్మన్‌ బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. TGPSC గ్రూప్‌-2లో 783 పోస్టులకు గానూ 782 మంది ఎంపికైనట్లు టీజీపీఎస్సీ చైర్మన్‌ వెల్లడించారు. అభ్యర్థులు రిజల్ట్స్‌ కోసం https://www.tspsc.gov.in/ లింక్‌పై క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

కరూర్‌ విషాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టీవీకే అధినేత విజయ్.. ఎంతంటే..

విజయ్ ర్యాలీలో తొక్కిసలాట.. కారణాలు ఇవేనా..?

Updated Date - Sep 28 , 2025 | 04:03 PM